అహింస సత్యంతో భ్రిటీష్ సామ్రాజ్యన్ని గడగడలాడించిన గాంధీజీ – దిర్శిపో రామకృష్ణ

జాతి పిత మహాత్మ గాంధీజీ వర్దంతి సందర్బంగా తణుకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తణుకు ఎమ్మర్వో కార్యాలయ ఆవరణలో తణుకు నియోజకవర్గ ఇంచార్జ్ దిర్శిపో రామకృష్ణ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి అహింస సత్యంతో భ్రిటీష్ సామ్రాజ్యన్ని గడగడలాడించారు, ఈమధ్య కాలంలో బి.జె.పి. గాంధీజీపై అసత్య ప్రసారాలు చేస్తున్నారు ఎ. పి అధ్యక్షురాలు షర్మిలమ్మ ఆధ్వర్యంలో ఫిబ్రవరి నుండి గ్రామీణ ఉపాది పదకానికి గాంధీజీ పేరును కొనసాగించెలా పాదయాత్ర చేస్తూప్రజాక్షేత్రంలొ తిరుగుతామన్నారు ఈ కార్యక్రమంలో చుక్కాకుల వరలక్ష్మి, పెనుమెత్స రామకృష్ణంరాజు, అన్నెపు శ్రీను, నక్క లోవరాజు, దిర్శిపో శాంతారావు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link