దొడ్డిదారిన తణుకు మాస్టర్ ప్లాన్ అమలు

పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో మాస్టర్ ప్లాన్ అవకతవకలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాస్టర్ ప్లాన్ ద్వారా తణుకు నియోజకవర్గంలో ఉన్న ప్రజలు మరియు రైతులు ఘోరంగా మోసపోబోతున్నారని దయచేసి ఈ మాస్టర్ ప్లాన్ విధానాన్ని విరమించుకోవాలని తనకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు అరిమిల్లి రాధాకృష్ణపై ధ్వజమెత్తిన మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరావు.

Scroll to Top
Share via
Copy link