స్థానిక ఎస్.కె.ఎస్.డి మహిళా కళాశాల యుజీ & పిజీ (అటానమస్) కళాశాలలో 2025-2026 సంవత్సరానికి విద్యార్ధి సంఘ ఎన్నికలు ది.20-09-2025న కళాశాలలో నిర్వహించినారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కెప్టెన్ యు.ఎల్. సుందరీబాయ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల ద్వారా విద్యార్ధినులకు పోటీతత్త్వం, నాయకత్వ లక్షణాలు మరియు టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకుంటారని ఎలక్షన్స్ అంటే ఏమిటి, ఏవిధంగా ఓటు హక్కును వినియోగించుకుంటారు, ప్రచారము, ఓటింగ్, ఓట్ల లెక్కింపు తదితర అంశాలను విద్యార్థినులు అవగాహన చేసుకుంటారని ఈ సందర్భంగా విజేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధి సంఘ సభ్యులు కె. పద్మజరాణి మరియు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
విద్యార్ధి సంఘం సభ్యులు
ఛైర్ పర్సన్స్ :-3. 40&
బి.ఎస్సీ(స్టాటస్టిక్స్) తృతీయ సంవత్సరం –
సెక్రటరీ :-
ఎం. మహిమా థెరీసా
బి.ఏ. ద్వితీయ సంవత్సరం
వైస్ ఛైర్పర్సన్ :-
కె. మాధురి
బి.కాం. (వోకేషనల్) మొదటి సంవత్సరం
కల్చరల్ సెక్రటరీ :- బి. షణ్ముఖేశ్వరి
బి.కాం. (వోకేషనల్) తృతీయ సంవత్సరం
పీజి ఎగ్జిక్యూటివ్ మెంబర్
:టి. జాహ్నవి
-ఎంయస్.సి. (మైక్రోబయాలజీ) ద్వితీయ సంవత్సరం
జనరల్ కెప్టెన్ :
జి. అశ్వని భవాని
-బి.కాం (కంప్యూటర్స్) తృతీయ సంవత్సరం


