పీఎం శ్రీ జి. ప. ఉ. పాఠశాల (బాలురు)
వినాయక చవితిని పురస్కరించుకొని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)యందు ది. 26-8-25న పాఠశాల విద్యార్థులు పర్యావరణ పరిరక్షణ లో భాగంగా మట్టితో వినాయక విగ్రహాలను చేసి ప్రదర్శించిరి. పర్యావరణ పరిరక్షణ నినాదాలతో మట్టి వినాయక విగ్రహాలు పట్టుకొని ర్యాలీ నిర్వహించడం జరిగినది. ర్యాలీ లో పాఠశాల ప్రాధనోపాధ్యాయులు శ్రీమతి K. పద్మావతి, ఉపాధ్యాయులు K. సోమేశ్వరరావు, J. ఉమాదేవి, G. పాల్ డేవిడ్ రాజు,K. పాపారావు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link