రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ పట్టణాభివృద్ది శాఖా మంత్రి నారాయణ ని బుధవారం కలిసి ముదినేపల్లి మండలం ఏలూరులో కాకుండా కృష్ణా జిల్లాలో కలపాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి, అక్కడ ఎదుర్కుంటున్న సమస్యల గురుంచి మంత్రి నారాయణకు పూర్తిగా వైష్ణవి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆమే తండ్రి డా.అంబుల మనొజ్ ఉన్నారు.


