గత ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ నిర్లక్ష్యం
8 మందికి రూ. 9.73 లక్షల చెక్కులు అందజేత
చెక్కులు అందజేసిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ
తణుకు నియోజకవర్గంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం ఆసుపత్రుల్ని ఆశ్రయించి, ఖర్చులు భరించలేక ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అర్జీ పెట్టుకున్న, 8 మందికి గాను రూ.9లక్షల73వేల278 విలువైన చెక్కులను విడుదల చేయగా నేడు లబ్ధిదారులకు పంపిణీ చేయటం జరిగింది


