APSRTC బస్ డిపో నుండి హైదరాబాదుకు నూతనంగా రెండవ సర్వీసు బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, APSRTC బస్ డిపో నుండి హైదరాబాదుకు నూతనంగా ఏర్పాటు చేసిన రెండవ సర్వీసు బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి నూతన బస్సును ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సిరిమోటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్

Scroll to Top
Share via
Copy link