నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణం, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వార్షికోత్సవ దినోత్సవ వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారు..

