తణుకు డిపోనేషనల్ మజ్దూర్ యూనిటీ ఆధ్వర్యంలో తణుకు డిపో రాష్ట్రంలోనే కార్గో డోర్ డెలివరీలు చేయటంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టిన తణుకు డిపోమేనేజర్ సప్పా గిరిధర్ కుమార్ కి అలాగే కార్గో D.M.E. షేక్ లాల్ ని మర్యాద పూర్వకంగా శాలువాతో సత్కరించి చిరుసన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమణమూర్తి, చార్ట్ బుకింగ్ A.D.C. రామకృష్ణ, జోనల్ ప్రచారకార్యదర్శి వై.వెంకటరావు (vja) , NMUA జిల్లా అధ్యక్షులు M.V.రత్నం, డిపోఅధ్యక్షులు సరిదే ఏసుబాబు, డిపోకార్యదర్శి B.V.N సుబ్బారావు, గారేజ్ ఇంచార్జి గూడూరి శ్రీనివాస్ మరియు ఉద్యోగులు పాల్గొన్నారు.


