నిడదవోలు పట్టణం తహశీల్దార్ ఆఫీస్ లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న బి.సత్యేంద్రకుమార్ కు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి చేతుల మీదుగా ఉత్తమరెవెన్యూ ఇన్స్పెక్టర్ గా ప్రశంసాపత్రం అందుకున్నందుకు సందర్భంగా అభినందనలు తెలియజేసిన కెవిపిఎస్ రాష్ట్రనాయకులు జువ్వలరాంబాబు, మాజీ ఎంపీపీ సూరిబాబు, బిటిఏ రాష్ట్రకార్యదర్శి నేతల విజయ్ కుమార్, భయమనేంద్ర బిఎస్పి నాయకులు బయ్యే మునీంద్ర, బార్ అసోసియేషన్ మాజీఅధ్యక్షులు మత్తె అర్జునుడు, అక్కబత్తుల క్రిస్టియన్ రావు, పి.చినబాబు, వీఆర్వో అయినపర్తి శ్రీనివాస్, మెంటే వెంకటేశ్వరరావు, హ్యూమన్ రైట్స్ తూర్పుగోదావరిజిల్లా అసోసియేషన్ చైర్మన్ కు రసాల పురుషోత్తం, వి.ప్రభాకర్, కే.సురేష్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.


