కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరశన
భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందామని, కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ప్రజా సంఘాలు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇరగవరం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోనికి వచ్చినటువంటి దేశంలో మత చిచ్చు పెడుతూ దేశంలోనే సమైక్యతను భగ్నం చేస్తుందని అన్నారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలన్నిటిని మార్చడానికి ప్రయత్నం చేస్తుందని దాన్ని ప్రతిపక్షాలు నిరోధిస్తున్నవేని […]










