తణుకు పట్టణంలో “మాదకద్రవ్యాలు వద్దు బ్రో’ అనే ప్రత్యేక అవగాహన
“మాదకద్రవ్యాలు వద్దు బ్రో” అనే పోస్టర్లను ఆవిష్కరించిన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి // ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క ఉత్తర్వులు మేరకు, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ లోనీ, తణుకు పట్టణంలో గల బాలుర ప్రభుత్వ ఉన్నతపాఠశాల నందు శనివారం ఉదయం జరిగిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి పశ్చిమగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మరియు తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ డిఎస్పి డి.విశ్వనాథ్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. తాడేపల్లిగూడెం […]










