బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అథారిటీ పూర్తి సహకారం – చైర్మన్ ఎం.వి ప్రణవ్ గోపాల్
బాలల హక్కుల పరిరక్షణకు విశాఖ మెట్రో రీజియన్ అధారిటి (విఎంఆర్డిఏ) పూర్తి సహాయ సహకారాలు అందజేస్తుందని సంస్థ చైర్మన్ ఎం.వి.ప్రణవ్ గోపాల్ అన్నారు. మంగళవారం సిరిపురం ఉడా బిల్డింగ్ లో ఆయన ఛాంబర్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం, ఎం.వి.ప్రణవ్ గోపాల్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుశ్చం అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఇరువురి మధ్య జరిగిన భేటీలో విఎంఆర్డిఏ పరిధిలో బాలల హక్కులు, వారి […]







