అత్తిలి మండల పరిషత్ సర్వసభ్య సమావేశము
మండల ప్రజా పరిషత్ కార్యాలయము, అత్తిలి నందు మండల పరిషత్ సర్వసభ్య సమావేశము మండల పరిషత్ అధ్యక్షులు సుంకర నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులు ఆరిమిల్లి రాధాకృష్ణ హాజరయ్యారు. ముందుగా భారత మాజీ ప్రధాని, భారతదేశ ఆర్థిక చరిత్రను కీలక మలుపు తిప్పి, ఎన్నో సంస్కరణలకు ఆధ్యుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, వారి చిత్రపటానికి నివాళులు అర్పించడమైనది. సదరు సమావేశములో శాఖల వారీగా […]










