APSRTC సంస్థ డోర్ డెలివరీ మాసోత్సవాలను తణుకు డిపో కార్గో కార్యాలయం లో ఘనంగా ప్రారంభించారు. డిపో మేనేజర్ సప్పా గిరిదర్ కుమార్ ఆధ్వర్యంలో రెగ్యులర్ కస్టమర్ కోసూరి సతీష్ వర్మ మొదటి డోర్ డెలివరీ ని బుక్ చేసుకుని. గిఫ్ట్ స్కీం చాలా ప్రోత్సాహకరం గా ఉందని అన్నారు.. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మేనేజర్ గొల్లపల్లి మురళి, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్ పాల్గొన్నారు. అనంతరం బస్సు స్టాండ్ లో పాస్సింజర్స్ కు కరపత్రాలు పంపిణి చేసి డోర్ డెలివరీ సదుపాయం ను వివరించారు.


