నిడదవోలు నియోజకవర్గ వైసిపి పార్టీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 28 తేదీన జరగనున్న ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించిన నిడదవోలు నియోజకవర్గ వైసిపి పార్టీ మాజీ ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు. ఈ కార్యక్రమంలో నిడదవోలు, కొవ్వూరు వైఎస్ఆర్సిపి పార్టీ పరిశీలకులు గిరజాల బాబు, పట్టణ అధ్యక్షులు కామిశెట్టి సత్తిబాబు, నిడదవోలు, పెరవలి ఉండ్రాజవరం మండలాల అధ్యక్షులు అయినీడి పల్లారావు, గండేపల్లి రామకృష్ణ, ఉండ్రాజవరం మండల జడ్పీటీసీ నందిగ భాస్కరరామయ్య, పట్టణనాయకులు, పెరవలి మండల ఎంపీపీ కార్చెర్ల ప్రసాద్, నిడదవోలు మాజీ ఏ.ఎం.సి. చైర్మన్ వెలగన పోలయ్య, నిడదవోలు నియోజకవర్గం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


