రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా
వావిలాల వెంకట రమేష్, సరళాదేవి దంపతులు
తణుకు 6 వార్డు లో ఉన్న 2వ నెంబర్ స్కూల్ నందు
ఉచిత ఘగర్ వ్యాధి శిబిరం ఏర్పాటు చేసి 60మంది ఘగర్ వ్యాధి వున్న పేషెంట్స్ కి ఉచితం గా మందులు పంపిణీ చేయటం,మరియు
15 మంది చిన్నారులు లకు బట్టలు బిస్కెట్ పెకెట్స్ పంపిణీ చేసే సేవాకార్యక్రమాలను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి తణుకు శాసనసభ్యులు
శ్రీ ఆరమిల్లి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి పుట్టిన రోజున ఇలాంటి సేవలు అందిస్తున్న రమేష్ సరళా దేవి దంపతులను అభినందనలు తెలిపారు
అనంతరం సరళాదేవి దంపతులు సి ఎమ్ పుట్టిన రోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చిన్నారులకు పాల్గొన్న వారికి అందించారు .
ఈ సందర్భంగా సరళాదేవి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి చంద్రబాబునాయుడు పుట్టిన రోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అదే విధంగా ఆయన ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండేలా పరిపాలన చేయాలని తణుకు రాష్ట్రపతి రోడ్డున వున్న శ్రీ శిరిడి సాయి బాబా మందిరం కు మహిళలతో వెళ్ళి పూజలు నిర్వహించారని తెలియ పరుస్తూ
ఈ వైద్య శిబిరాన్ని కి భవ్య స్కేనింగ్ డాక్టర్ బలరాం పాల్గొన్ని పేషంట్ కి మానవత్వం తో సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ కలగర వెంకట కృష్ణ,తామరాపు సత్యనారాయణ, తాడిపూడి మారుతిరావు, స్కూల్ ప్రిన్సిపాల్ కె. క్రిష్ణవేణి వార్డు ఇన్చార్జి సిర్రా సుధాకర్, గొండు రమాదేవి , ఆకుల సుదీర్, జ్యోతి, సుబ్బలక్ష్మి గంగ తదితరులు పాల్గొన్నారు.


