తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరంగ్రామంలో గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి శ్రీ బ్రాహ్మణ సేవాసమితి ఆధ్వర్యంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి చనివిడి పానకాలు చీరలు సారే గాజులు పువ్వులు సమర్పించడం అయినది ఉదయం పా నకాల కావేళ్ళతో వీధిలో తిరిగి అమ్మవారికి సమర్పించడం అయినది. ఈ కార్యక్రమంలో శ్రీ బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు శ్రీ జ్యోసు ల సుబ్రమణ్యం జ్యోసుల శివరామకృష్ణ ఏలేశ్వరపు వెంకట రామకృష్ణమూర్తి జ్యోసులు కామేశ్వరరావు ఏలేశ్వరపు భాస్కరరావు ఆకెళ్ళ శ్రీనివాసరావు దోనేపూడి సుధాకర్ రాపర్తి వెంకటరామయ్య ఏలూరుపాటి సత్యకృష్ణ, మద్దిరాల ఏడుకొండలు, కూచిభట్ల సత్యనారాయణ, మహిళలు పిల్లలు అంతా పాల్గొన్నారు.


