జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ గారి ఆదేశాల మేరకు
కొవ్వూరు సబ్ డివిజన్ డిఎస్పి దేవకుమార్ గారి పర్యవేక్షణలో,
నిడదవోలు CI తిలక్ గారు ఆధ్వర్యంలో,
కొవ్వూరు జోన్ నిడదవోలు సర్కిల్ శక్తి టీం అయిన,
ASI 1605 గంగాధర్,
WPC 523 రాజ్యలక్ష్మి అయినా మేము,
పెరవలి ASI T.ప్రసాద్ రావు గారు, హెడ్ మాస్టర్ VLN.
నాగేశ్వరిగారు GHS పెరవలి, మరియు టీచర్స్
S. హాలీషా
MVV. సత్యనారాయణ గారు
స్కూల్ సిబ్బంది తోకలిసి
నిడదవోలు సర్కిల్ lo
పెరవలి గ్రామం లో,
గవర్నమెంట్ హై స్కూల్ విజిట్ చేసి అక్కడ ఉన్న పిల్లలు గర్ల్స్ అండ్ బాయ్స్ సుమారు 80 మంది కి,
గుడ్ టచ్ బాడ్ టచ్ మీద అవగాహన మరియు బయట అపరిచిత వ్యక్తులు తో మాట్లాడకూడదు అని అపరిచిత వ్యక్తులు పిలిచినా బయటకు వెళ్ళకూడదు అని,
POCSO యాక్ట్ గురించి
సైబర్ నేరాలు కోసం
సెల్ఫ్ డిఫెన్స్ కోసం
112 కాల్స్ కోసం,
శక్తి యాప్ ఉసెస్ కోసం, మత్తు పదార్ధాలు కు అలవాటు పడకూడదు అని,
మైనార్టీ తిరకుండా వాహనాలు నడుప కూడదు అని ,
అవగాహన కల్పించడం జరిగింది,సార్.

