“భూ శాంతి మహాయజ్ఞం” వంటి పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్న వేళ, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ముళ్ళపూడి కుటుంబంపై ఉన్న అభిమానంతో ప్రేమగా పలకరించి సెల్ఫీలు,ఫోటోలు దిగిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీ ప్రేమ, ఆప్యాయతే నాకు సేవాభావాన్ని, బాధ్యతను పెంచి నిరంతరం ప్రజాసేవలో ముందుకు నడిపించే శక్తి అవుతుంది.

Scroll to Top
Share via
Copy link