ఆరిమిల్లి రాధాకృష్ణపై కారుమూరి నాగేశ్వరావు అనుచిత వ్యాఖ్యలు అర్ధరహితం

తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణపై మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరావు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు

బుధవారం ఐతంపూడి గ్రామంలో రొడ్డు విషయంలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ ని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దూషించటం బూతులు తిట్టడం దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అని మాజీ జడ్పిటిసీ, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు చుక్కా సాయిబాబు అన్నారు. అలాగే మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్పంచ్ చేసే కక్ష సాధింపు చర్యల్ని ఖండించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొంతుశ్రీనివాస్ చోడే సంజీవరావు, వేండ్ర నాగ రాజేశ్వరరావు, వేండ్ర జనార్ధన్, ముప్పిడి నరసింహమూర్తి, చవాకుల సత్యనారాయణ, దాయం పాలేశ్వరరావు, తామరపల్లి రాజేష్, కునుకు జనార్ధన్, ఏలూరు వీర వెంకటేశ్వరరావు, తానేటి సుబ్రహ్మణ్యం, వీరవల్లి రామకృష్ణ, బొక్కా రాంపండు, గంధం నాగు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link