ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడు

మెట్రోస్టేషన్ సమీపంలోని గేట్-1 వద్ద పార్కింగ్ చేసిన ఓ కారులో బ్లాస్ట్ జరిగింది.

పేలుడు ధాటికి 5 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.

సమీపంలోని దుకాణాల తలుపులు, కిటికీలు ఎగిరిపడ్డాయి.

ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం.

ఢిల్లీ పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలతో ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Scroll to Top
Share via
Copy link