మంత్రి కందుల దుర్గేష్ ని కలిసిన రాజమహేంద్రవరం నూతన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

రాజమహేంద్రవరంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ని మర్యాద పూర్వకంగా కలిసిన రాజమహేంద్రవరం నూతన మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ అభివృద్ధి పై అనేక సూచనలు చేశారు. నగరానికి మరింత సమర్థవంతమైన, ప్రజావ్యవహారానికి అనుగుణమైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ముఖ్యంగా సూచించారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన రాహుల్ మీనా కు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కందుల దుర్గేష్ , కొత్త బాధ్యతలలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఇతర మున్సిపల్ మరియు జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link