డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన – మాజీ మంత్రి కారుమూరి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తణుకు పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ పోస్టర్ ను ఆవిష్కరించిన పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Scroll to Top
Share via
Copy link