గంజాయి విక్రయం, వినియోగం మరియు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. — గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్,.

  • గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా చేయడమే లక్ష్యం.
  • గంజాయి మూలాలను కూకటివేళ్లతో పెకలించి వేసే దిశగా ప్రత్యేక ప్రణాళికలు.
  • గడచిన రెండు రోజుల్లో సుమారు 3.5 కేజీల గంజాయి సీజ్, 22 మంది నిందితుల అరెస్ట్.
  • క్షేత్ర స్థాయిలో ముమ్మర దాడులతో పాటు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి.
  • గంజాయి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘాతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగం.
  • శాశ్వత పరిష్కార(గంజాయి నిర్మూలన) దిశగా మూలాల వరకు దర్యాప్తు.
  • గంజాయి కేసుల్లోని నిందితుల ఆస్తుల జప్తుకు చర్యలు.

👉 ఈ సందర్భంగా శ్రీ ఎస్పీ గారు మాట్లాడుతూ…

🔰 గుంటూరు జిల్లాలో గంజాయి మహమ్మారిని కూకటివేళ్ళతో పెకల…

Scroll to Top
Share via
Copy link