తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు 75 వ జన్మదిన వేడుకలు సందర్బంగా మోర్త గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనపర్తి జలమయ్య, కంటిపూడి నరేంద్ర, కంటిపూడి ప్రసాద్, రాచమళ్ళ శ్రీనివాస్, వడ్డి వెంకటేశ్వరరావు, మడిచర్ల సురేంద్ర, కరుటూరి వెంకట దొర ప్రసాద్, కంటిపూడి రాంబాబు, అనపర్తి శ్రీను, మదుకూరి రమేష్ చౌదరి, కంటిపూడి రామారావు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.


