వెలగదుర్రు గ్రామంలో నారా చంద్రబాబునాయుడు పుట్టినరోజు వేడుక

నిడదవోలు నియోజకవర్గం వెలగదుర్రు గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో పాల్గోన్న వెలగదుర్రు గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మూదునూరి రవీంద్ర రాజు మరియు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గోన్నారు.

Scroll to Top
Share via
Copy link