మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన బొలిశెట్టి రాజేష్

పట్టణంలో మెగా క్రికెట్ టోర్నమెంటు ప్రారంభించి టీం సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన బొలిశెట్టి రాజేష్

ఈ సందర్భంగా బొలిశెట్టి రాజేష్ మాట్లాడుతూ

టోర్నమెంటు ఓపెనింగ్ లో భాగంగా ముందుగా క్రీడాకారులకు, శుభాకాంక్షలు తెలియజేస్తూ..BCL టోర్నమెంట్ నిర్వహిస్తున్న వారికి ముఖ్యంగా మూల స్తంభాలైన చిన్న, కరీం, సలాం మరియు వీరికి సపోర్ట్ చేస్తున్న మిగతా వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.

అదేవిధంగా యువత ఫిట్నెస్ గా ఉండటం కొరకు రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపడుతూ ముందుకు వెళ్లాలని పిల్లలకు తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి ఆటలు నేర్పించడం వల్ల చిన్నప్పటి నుంచి వారి, శరీరం దృఢంగా ఉంటుంది మంచి ఆలోచన విధానానికి. పిల్లలు తయారవుతారని దేశానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దే పిల్లలను పెంచాలని ఇటువంటి ఆటల పోటీలకు నా వంతు మీ అందరికీ కావాల్సిన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మెండుగా ఉంటాయని రాజేష్ తెలిపారు.

Scroll to Top
Share via
Copy link