ప్రజలకు ధరలు అందుబాటులో ఉంచడానికే – ఆరిమిల్లి
తణుకు పట్టణంలో బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద పెరుగుతున్న నిత్యవసరాల ధరలను నియంత్రించి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ నిత్యవసర వస్తువులు, కూరగాయల విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్లో పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరల నియంత్రణకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. తణుకు బాలగంగాధర్ తిలక్ ఆడిటోరియం వద్ద తక్కువ ధరలకే నిత్యవసర వస్తువుల […]
