అత్తిలి మండల యు.టి.ఎఫ్. ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మంగళవారం అత్తిలి భవిత సెంటర్ లో చదువుతున్న వికలాంగులైన పిల్లలకు యూటీఎఫ్ అత్తిలి మండల శాఖ తరపున అభ్యసన సామాగ్రి మరియు రిఫ్రెష్మెంట్స్ గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్న దృశ్యాలు. అత్తిలి మండల ఆంధ్ర ప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మరియు కేడర్ సభ్యుల ఆర్థిక సహకారంతో వికలాంగులైన బాల బాలికలకు అందించిన చిరుకానుకలు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి సిహెచ్. నాగ శిరోమణి ఫైవ్ స్టార్ చాక్లెట్లు, హల్దీరాం హాట్ మిక్చర్ ప్యాకెట్లు, […]










