పిడుగుపాటే వారికి శాపం అయింది
అందరి జీవితాల్లో వెలుగులు చిమ్మే దీపావళి పండుగ వారి జీవితాలలో నిండు అమావాస్యను మిగిల్చింది. తూర్పుగోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలం, సూర్యారావుపాలెం, కాల్దారి రహదారి ప్రక్కన కొబ్బరి చెట్టుపై పిడుగు పాటుకు బుధవారం ఆ ప్రాంతంలో ఉన్న దీపావళి బాణాసంచా తయారీ కేంద్రం పూర్తిగా దగ్ధమై పోగా, ఇద్దరు మహిళలు మృతి చెందారు, ఇద్దరిలో ఒకరు యజమాని భార్య కావడం ఒక విషాదమైతే, ఐదుగురికి తీవ్ర గాయాలు, పలువురు పాక్షికంగా క్షతగాత్రులైనట్లు ప్రాథమిక సమాచారం. సాయంత్రం ఐదు గంటల […]
