తణుకు పట్టణంలో టిడిపి 34 వార్డుల ఇన్చార్జిలు వీరే
తణుకు పట్టణ అభివృద్ధికై 34 వార్డులకు గాను ఇన్చార్జిను ప్రకటించిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. తణుకు నియోజకవర్గంలోని తణుకు పట్టణం 34 వార్డులన్నీ అనేక విధాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తణుకు శాసనసభ్యులు తణుకు పట్టణంలో 34 వార్డులకు గాను 44 మందిని వార్డ్ ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. అలాగే ముఖ్యంగా 10 వార్డులకు వార్డుకు ఇద్దరు చొప్పున ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. ఇలా ఇన్చార్జిలను నియమించడం వల్ల తణుకు పట్టణం ఆయా వార్డులలో ఈ […]



