టి.పి.గూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం
అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశి అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ గౌరవ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం మహిళా అధికారులు ,వీరమహిళలుకు చీర-సారె ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఖతీఫ్ కౌసర్ భనో, ఎక్సైజ్ […]









