జిల్లా అంతటా ప్రజలు ఉడికించిన చికెన్ మరియు గుడ్లు నిర్భయంగా తినవచ్చును – జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి
ప్రజలకు అవగాహన కల్పించుటకే చికెన్ & ఎగ్ మేళాకు నిర్వహణ – చికెన్ & ఎగ్ మేళాకు అపూర్వ స్పందన బుధవారం తణుకు బైపాస్ రోడ్డులో నేక్ కళ్యాణ మండపంలో జిల్లా పశుసవర్ధక శాఖ, పశ్చిమగోదావరి జిల్లా పౌల్ట్రీ ఫెడరేషన్, నెక్, కోళ్ళ రైతుల సంక్షేమ సంఘం సంయుక్తంగా నిర్వహించిన చికెన్ & ఎగ్ మేళా కార్యక్రమానికి జిల్లా కలెక్టరు చదలవాడ నాగరాణి, స్థానిక శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ సంయుక్తంగా పాల్గొన్నారు. చికెన్, గ్రుడ్డులతో చేసిన ఆహార […]










