జనసేన పార్టీ ఆవిర్భావ సభకు 3500 మంది నాయకులు, కార్యకర్తలు
జనసేన పార్టీ ఆవిర్భావ సభకు విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి సుమారు 3500 మంది శుక్రవారం బయలుదేరారు. హలో విశాఖ- చలో పిఠాపురం పేరుతో బయల్దేరిన వాహనాలను విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు, 33వవార్డు కార్పొరేటర్ వసంత లక్ష్మి జండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సుమారుగా 4000 మంది విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ […]










