గుర్తింపుకోసమే పవన్ కళ్యాణ్ పై విమర్శలు – బిజేపి నాయకురాలు డా.ముళ్ళపూడి రేణుక
త్రిభాషా విధానం హిందీ భాష పై జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన హిందీ భాష పై ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ప్రాధాన్యత సంతరించుకున్న సందర్భంలో వివిధ రాజకీయ సమకాలీక అంశాలపై పూర్తి అవగాహన కలిగిన ప్రముఖ మహిళ రాజకీయవేత్త బిజెపి నాయకురాలు తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీమతి ముళ్ళపూడి రేణుక తన అభిప్రాయాన్ని ఈ విధంగా తెలియజేశారు. చాలామంది రాజకీయ నాయకులు పవన్ కల్యాణ్ గారు […]










