వార్త‌లు

మత సామరస్యానికి ప్రతీక రంజాన్

ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా ఏలూరు 47వ డివిజన్ తంగెళ్ళమూడి తిలక్ నగర్ పాత మసీదులో శనివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి ఎంపీ మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి […]

వార్త‌లు

“ఫారం పాండ్ నిర్మించుకుందాం-వర్షపు నీటిని సంరక్షించుకుందాం-అధిక పంట దిగుబడులు పొందుదాం”

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం మండలం, తోకాడ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా “ఫారం పాండ్ నిర్మించుకుందాం-వర్షపు నీటిని సంరక్షించుకుందాం-అధిక పంట దిగుబడులు పొందుదాం” అనే స్లోగన్ తో సేద్యపు నీటి కుంట (ఫారంపాండ్) కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిగా మరియు సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు, జిల్లా కలెక్టర్ P. ప్రశాంతి, ప్రభుత్వ అధికారులు మరియు తదితరులు

వార్త‌లు

పోసానికి బెయిల్ మంజూరు చేస్తూ.. కోర్టు పెట్టిన కండిషన్స్ ఇవే!

పవన్, నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యల కేసు.. పోసానికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు.. కేసు గురించి బహిరంగంగా మాట్లాడరాదన్న కోర్టు.. సినీ నటుడు పోసాని కృష్ణ మురళికి గుంటూరు కోర్టు ఊరట కల్పించింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఆయన జైలు నుంచి

వార్త‌లు

నిడదవోలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెచ్.డి.ఎస్ కమిటీ మొదటి సామాన్య సమావేశం

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు హెచ్.డి.ఎస్ కమిటీ మొదటి సామాన్య సమావేశం కార్యక్రమంలో కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్

వార్త‌లు

మండల న్యాయసేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తాము

గౌరవ ఇన్చార్జి డిస్ట్రిక్ట్ జడ్జి ఎం. సునీల్ కుమార్, మరియు జిల్లా న్యాయ సేవాదికార సంస్థ ఏలూరు సెక్రటరీ కె. రత్నప్రసాద్ సబ్ జైల్ తణుకు ను ఆకస్మికంగా సందర్శించి అందులో వున్న రిమాండ్ ముద్దాయిలకు అందుచున్న ఆహార వసతి, వైద్యసదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరికయినా న్యాయవాదిని పెట్టుకునే ఆర్థికస్తోమత లేకపోతే వారి ఆర్థిక పరిస్థితిని పరిశీలించి మండల న్యాయసేవల కమిటీ ద్వారా ఉచిత న్యాయవాదిని ఏర్పాటు

వార్త‌లు

తణుకు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ ఏకగ్రీవంగా ఎన్నికైన న్యాయవాది పొట్ల సురేష్

తణుకు బార్ అసోసియేషన్ ఈనెల 28 తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ పదవికి ఏకగ్రీవంగా న్యాయవాది పొట్ల సురేష్ ను ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా న్యాయవాది పొట్ల సురేష్ మాట్లాడుతూ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకొన్న బార్ సభ్యులకి కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధిలో నా వంతు కృషి చేస్తానని తెలిపారు.

వార్త‌లు

మహిళలు, పిల్లల సంరక్షణకు మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య అమలు.

మహిళా మరియు శిశు కౌన్సెలింగ్ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు గత ఐదేళ్లలో కేటాయించిన నిధులు, ఏపీతో పాటు ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న మహిళా మరియు శిశు కౌన్సెలింగ్ కేంద్రాల సంఖ్య, మహిళా మరియు శిశు మానసిక నిపుణులు, థెరపిస్ట్‌లు మరియు సైకియాట్రిస్ట్‌ల పోస్టుల సంఖ్య, కౌన్సెలింగ్ కేంద్రాలలో ఖాళీల వివరాలపై పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మహిళా మరియు

వార్త‌లు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుని కలిసిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

నియోజకవర్గ అభివృద్ధి పై సిఎం తో చర్చించిన ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి నియోజకవర్గ అబివృద్దికి ప్రణాళిక రూపొందిస్తామని హామీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని సీఎం చాంబర్ లో దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ కలిశారు. దక్షిణ నియోజకవర్గం అభివృద్ధికి నిధులు కేటాయించిలని కోరుతూ సీఎం తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి తో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ కాసేపు చర్చించారు. దక్షిణ

వార్త‌లు

జ్ఞానాపురంలో ఆకాతాయిల పై పోలీసులు ఉక్కుపాదం మోపాలి – ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలి.

జ్ఞానాపురం ఫుట్ పాత్ లను ఆక్రమించిన రాజస్థాన్ వారిపై తక్షణమే తగు చర్యలు తీసుకోవాలని, మరియు రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డు పై ఉన్న కొంతమంది రాజస్థాన్ వ్యక్తులు పట్ల తగు చర్యలు తీసుకోవాలని 41 వార్డు టీడీపీ పార్టీ అధ్యక్షులు ఐతి మధుబాబు కంచరపాలెం పోలీసు స్టేషన్ సీఐ చంద్రరావు, ఎస్ ఐ సమీర్ కు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆకతాయి ఆగడాలు, గంజాయి అమ్మకాలు మరియు స్కూల్స్ ప్రాంగణంలో అల్లరి మూకలు తిరగడం వళ్ళ

వార్త‌లు

దళిత అధికారులు పై వివక్ష చూపితే సహించేది లేదు – భీమ్ సేన వార్

భారత రాజ్యాంగంలో కల్పించబడ్డ హక్కులను కాలరాసే క్రమంలో ఎస్సీ ఎస్టీలపై ఏ ఒక్క ఆదిపత్య కులం అహంకారంతో కూడిన వ్యక్తులు గాని అధికారులు గాని వివక్షత చూపించిన వారిని రాజ్యాంగం చూపించిన మార్గం ద్వారా శిక్షించే వరకు పోరాడుతామని భీమ్ సేన వార్ అధ్యక్షుడు కొరమాటి చిన్నారావు అన్నారు. ఈరోజు విశాఖపట్నం అంబేద్కర్ భవన్లో ఏర్పాటుచేసిన కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో అధ్యక్షుడు చిన్నారావు మాట్లాడుతూ ఆయుష్ డిపార్ట్మెంట్లో ఫిబ్రవరి 18వ తేదీన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్

Scroll to Top