రీసర్వేలో రైతుల భూ సమస్యలు పరిష్కరించాలని కోరిన నిడదవోలు మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు
అమరావతి సెక్రటేరియట్ లో ముఖ్యమంత్రి కార్యాలయం నందు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుని కలిసి నిడదవోలు నియోజకవర్గంలో జూలై 2024 అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ ని విడుదల చేయాలని, 2014 – 2019 మధ్య ప్రభుత్వ గృహనిర్మాణ లబ్దిదారులకు రావాల్సిన బకాయిలు గత వై. ఎస్. ఆర్ ప్రభుత్వం చెల్లించనందున ఆ బకాయులను ఇప్పుడు చెల్లించాలని మరియు వై ఎస్ ఆర్ ప్రభుత్వంలో జరిగిన రీసర్వేలో భాగంగా ఇబ్బందులు […]










