రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన తెలుగుదేశం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్న వెల్లడి
పార్టీకు చెక్కుచెదరని వ్యవస్థాగత నిర్మాణం కార్యకర్తలే – ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలో రాజకీయ సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగు దేశం పార్టీ అని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా అనేక సంస్కరణలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా కృషి చేస్తోందని చెప్పారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, వివిధ పథకాలను మహిళలకు అమలు చేసి వారికి రాజ్యాధికారం కల్పించింది తెలుగు దేశం పార్టీ […]










