వక్ఫ్ బోర్డ్ చట్టంపై అవగాహన సదస్సు మచిలీపట్నంలో
బిజేపి జాతీయ, రాష్ట్ర పార్టీ నాయకత్వ సూచన మేరకు వేమూరి వెంకటసుబ్బయ్య కళ్యాణ మండపం, మచిలీపట్నం నందు జరిగిన వక్ఫ్ బోర్డ్ చట్టంపై అవగాహన సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మహిళా బిజేపి నాయకురాలు, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్ళపూడి రేణుక ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి పి. రవికిరణ్, మైనార్టీ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ సయ్యద్ బాషా, బిజెపి నాయకులు జిల్లా కన్వీనర్ పి. కృష్ణకాంత్, జిల్లా ప్రధానకార్యదర్శి జిల్లా కన్వీనర్ […]










