విశాఖ నగర నూతన మేయర్ పీల్లా శ్రీనివాస్ తో ఆత్మీయకలయిక
విశాఖ నగర నూతన మేయర్ పీల్లా శ్రీనివాస్‌ను మాజీ వి.యం.ఆర్.డి.ఏ. ఛైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల వెంకట్రావు దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ నగర అభివృద్ధి దిశగా మేయర్‌కి తమ ఆకాంక్షను తెలిపారు. ఈ సందర్భంగా విజయనిర్మల మాట్లాడుతూ “కొంతమంది యాదవ సంఘ నాయకులు ముసుగులో తెలుగుదేశం పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా YS జగన్మోహన్ రెడ్డికి యాదవులపై ప్రత్యేక అభిమానముంటే ఉత్తరాంధ్రలోని 34 స్థానాల్లో యాదవులకు […]










