ఆర్థిక భారం పడకుండా సీఎం సహాయనిధి నుంచి నిధులు
21 మంది లబ్ధిదారులకు రూ. 12.11 లక్షలు అందజేత 9 నెలల్లో నియోజకవర్గంలో రూ. 3 కోట్లు ఆర్థిక సాయం ఇకపై ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలతో బీమా సదుపాయం – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకున్న వారికి ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి […]










