అమ్మ ప్రేమ – నర్సుల ఓదార్పు వెలకట్టలేనివి
సాహితీ సామ్రాజ్యం ఆధ్వర్యంలో తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం ప్రపంచ మాతృ దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సహితి సామ్రాజ్యం అధ్యక్షులు తాడినాడ భాస్కరరావు మాట్లాడుతూ అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ అని ఈ లోకమని గుడి చేరగా తొలి వాకిలి అమ్మ అని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ వెలగల అరుణ మాట్లాడుతూ అమ్మ ప్రేమ అనంతమని, మాట మధురం, కరుణ అపారమని అన్నారు. […]










