సింగిల్ – అలరించే కామెడీ ఎంటర్ టైనర్ !
కుటుంబ సమేతంగా చూడదగ్గ హాస్య వల్లిక చిత్రం విశాఖలో సందడి చేసిన సింగిల్ చిత్రం యూనిట్.. యంగ్ హీరో శ్రీ విష్ణు తాజాగా నటించిన సినిమా #సింగిల్. కార్తీక్ రాజు దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన ఈ సినిమా ఈ నెల 9 న రిలీజ్ అయింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మంగళవారం ఓ హోటల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా వారు మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ముందుగా చిత్ర హీరో శ్రీ విష్ణు […]










