సాంకేతికతతో సిబ్బంది కొరత అధిగమిస్తున్నాము – ఐ.జి.అశోక్ కుమార్
సాధారణ తనిఖీలలో భాగంగా ఐజి అశోక్ కుమార్ శనివారం ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రశాంతతకు మారుపేరైన తూర్పుగోదావరి జిల్లాలో శనివారం పలు పోలీస్ స్టేషన్లను సందర్శించడం జరిగిందని అందులో భాగంగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్ కి రావడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు శాఖలో తగిన సిబ్బంది లేకపోవడంతో […]










