“ఎండియు” వ్యవస్థను అడ్డుపెట్టుకొని అక్రమాలు
గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యం దోపిడీ కూటమి ప్రభుత్వ హయాంలో తిరిగి రేషన్ దుకాణాలు రూ. 380 కోట్లు ఆదా లక్ష్యంగా ఎండియు వ్యవస్థ రద్దు – తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ వెల్లడి ఎండియు వ్యవస్థను అడ్డుపెట్టుకొని గత ప్రభుత్వ హయాంలో వైసిపి నేతలు రూ. వేల కోట్లు అక్రమాలకు పాల్పడ్డారని తనకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. ఇంటింటికి రేషన్ బియ్యం పేరుతో ప్రజా పంపిణీ వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. జూన్ […]










