మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు
బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళ & యువ పారిశ్రామిక వేత్తలు అవగాహన సదస్సు నూతనంగా చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు, రుణాల మంజూరు తదితర అంశాలపై ప్రత్యేకంగా బిందు మై వెబ్ ఎక్స్పో పేరిట అవగాహన కార్యక్రమాలు అవగాహన కార్యక్రమంలో బిందూ ఉమెన్ ఎంటర్ప్యుణీయర్ సొసైటీ వ్యవస్థాపకురాలు హిమబిందు తెలిపారు. శనివారం విఎంఆర్ ఎ చిల్డ్రన్ ఏరినాలో జరిగిన […]










