సహకార సంఘాల 156 కోట్లు బకాయిలు తక్షణం చెల్లించాలి
రాష్ట్రంలో సహకార సంఘాలకు చెల్లించవలసిన 156 కోట్లు బకాయిలు తక్షణం చెల్లించాలని. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక సాలిపేటలో సంఘ పతాకాన్ని చేనేత సహకార సంఘం పూర్వ మేనేజర్ (రిటైర్డ్) కరేళ్ల నాగేశ్వరరావు ఎగరవేశారు. ఈ సందర్భంగా వీరభద్రరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేతన్న నేస్తం పథకాన్ని […]










