రేలంగి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃప్రతిష్ట
రూ. 2.20 కోట్లు నిధులతో రాతి నిర్మాణానికి చర్యలు వెల్లడించిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ భవిష్యత్తు తరాలకు రేలంగి లక్ష్మీనరసింహస్వామి వారి వైభవాన్ని చాటి చెప్పేలా రాతి కట్టడాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చిన దాతలను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అభినందించారు. బుధవారం ఎమ్మెల్యే రాధాకృష్ణను ఇరగవరం మండలం రేలంగి గ్రామస్తులు కలిసి దేవాలయం పునర్నిర్మాణానికి జరుగుతున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఆలయం పునర్నిర్మాణానికి గ్రామస్తులు రూ. 73.33 లక్షలు విరాళాన్ని సేకరించడం అభినందనీయమని […]










