అన్ని వర్గాలను అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి
రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టిన జగన్ ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రాధాకృష్ణ అత్తిలి ఏఎంసీ ఛైర్మన్ దాసం ప్రసాద్ ప్రమాణస్వీకారం పాల్గొన్న తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌అధికార దాహంతో గత అయిదేళ్ల కాలంలో అన్ని వర్గాలకు అణగదొక్కిన జగన్‌మోహన్‌రెడ్డి బడుగు బలహీన వర్గాలపై దాడులు చేయించారని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు పెద్దపీట వేస్తూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలకు పదవులు కట్టబెడుతూ […]










